Saturday, July 6, 2024

HYD: మెటీరియల్ ట్రైనింగ్ మిషన్ కింద పడి కార్మికుడి మృతి

బాచుపల్లి, జులై 3(ప్రభ న్యూస్): బాచుపల్లి సూర్య గ్లోబల్ మోడల్ స్కూల్ వద్ద డాల్ఫీన్ నిర్మాణ సంస్థలో జరిగిన ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డాల్ఫీన్ నిర్మాణ కంపెనీలో మెటీరియల్ ట్రైనింగ్ మెషిన్ మెయిన్ లైన్‌పై పడిపోవడం, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో డాల్ఫిన్ నిర్మాణం వల్ల పవర్ సప్లై పూర్తిగా దెబ్బతింది. మెయిన్ లైన్ పనులు పునరుద్దణ‌ కార్యక్రమం జరుగుతుంది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement