హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4, 5 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ వాటర్ బోర్డు ప్రకటించింది. సింగూరు ఫేజ్ 3, 4 సబ్ స్టేషన్ల మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో మరమ్మతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదరాబాద్ వాటర్ బోర్డు కోరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement