తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా దిల్ సుఖ్ నగర్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనిల్, ఎల్లేష్, కృష్ణ, ఆనంద్, కుమార్, శ్రీకాంత్, అశోక్, గిరి, రాంచందర్, సుదర్శన్, హరిప్రసాద్, సత్తయ్య పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement