హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కర్మన్ ఘాట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఐఎస్ ఎల్ఎన్ఎస్ జువెల్లర్స్ ను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగ. విజయ్ కుమార్, సి. భాస్కర్, ఎన్.సాయిచంద్, జిఎస్.మూర్తి, రాములు, పి.లక్ష్మణ్, నరేందర్, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement