విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాల పరీక్ష స్కాంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడీఈ ఫిరోజ్ ఖాన్ తో పాటు లైన్ మెన్లు శ్రీనివాస్, దస్త్రు నాయక్ లను అరెస్ట్ చేశారు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి ఈ గ్యాంగ్ రూ.5లక్షలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఈ ముఠా ఆన్ లైన్ లో సమాధానాలు చెప్పింది. ఇయర్ ఫోన్ ద్వారా ఈ గ్యాంగ్ అభ్యర్థులకు సమాధానాలు చెప్పింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement