కుటుంబ కలహాలతో భార్యను హత్య చేశాడు. నందనవనంలో నివసిస్తున్న సబా ఫాతిమా(22)పై అల్తా్ఫనగర్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్న దాసరి సురేందర్ (30) జీవనం సాగిస్తున్నాడు. వీరు బైరామల్‌గూడ బెహ్రంలీగూడలో నివసించేవారు. వారికి 8 నెలల పాల ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం గొడవపడ్డారు. సురేందర్ ఫాతిమాను కొట్టడంతో కిదపడిపోయింది. స్పృహతప్పిన ఆమెను స్థానికుల సహాయంతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి తల్లి షబానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement