రాష్ట్రంలో టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ… రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. పోలీసులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement