కుత్బుల్లాపూర్, ప్రభన్యూస్ః పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థలంలో వేసిన భారీ కెడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తున్నారు.
- Advertisement -
ఈ క్రమంలో పోలీసులు రంగా ప్రవేశం చేయడంతో వారితో మల్లారెడ్డి,ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలు వాగ్వివాదం చేసుకుంటుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.