మేడిపల్లి, (ప్రభన్యూస్) : స్టడీ టూర్ లో భాగంగా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి ఇవ్వాల (బుధవారం) బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) ఆధ్వర్యంలో
స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మేయర్లకు స్టడీ టూర్ నిర్వహించనున్నారు. ఈ స్టడీ టూర్ లో భాగంగా బంగ్లాదేశ్ లోని వివిధ పట్టణాల్లో మేయర్లు పర్యటించనున్నారు. నాలుగు రోజుల స్టడీ టూర్ ముగిసిన అనంతరం మేయర్ వెంకట్ రెడ్డి లోకల్లో అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో మేయర్లకు స్టడీ టూర్.. ఆయా పట్టణాల్లో పరిశీలన
Advertisement
తాజా వార్తలు
Advertisement