గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కల్పిస్తోంది. ఇప్పటికే దాదాపు 10వేల మంది గర్భిణీలను ఆస్పత్రులకు తరలించినట్లు కూ యాప్ ద్వారా వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement