టీఎస్ ఆర్టీసీ కరోనాతో ఇంకా పూర్తిగా కోలుకోలేదని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్టీసీకి ఆదాయం సగమే వస్తుందన్నారు. మెట్రోను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రోజుకు 4లక్షల మంది ప్రయాణిస్తేనే మెట్రోకు నష్టాలుండవని అన్నారు. భూములిచ్చినా మెట్రో వినియోగించుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..