Saturday, October 5, 2024

HYD: గోల్డెన్ విల్లాలో దొంగల బీభత్సం…

నాగోల్, జులై 7, ప్రభ న్యూస్ : నాగోల్ పరిధి జైపూర్ కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండు విల్లాల్లో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి భారీగా నగదు, నగలు చోరీ చేశారు.

విల్లా నంబర్ 22, 89లో చోరీ జరిగినట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పార్థీ గ్యాంగ్స్ చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement