సీపీఎం తెలంగాణ నేత తమ్మినేని వీరభద్రంకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ్మినేని వీరభద్రం 1ప్లస్ 1 సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. ఇటీవల తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పోలీస్ భద్రత కల్పించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement