Sunday, September 8, 2024

HYD: ఘనంగా పీజేఆర్ జయంతి వేడుకలు

కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం హౌసింగ్ బోర్డు 4 వ పేస్ లో మాజీ సీఎల్పీ నేత దిగువంగత పి జనార్దన్ రెడ్డి 76వ జయంతి వేడుకలను మాజీ ఓబీసీ అధ్యక్షురాలు సంధ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గాలి బాలాజీ, 114 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రంగస్వామి నాయుడు , పొడుగు అప్పారావు, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ, మహుద్, సాయి,మనీ, ఆదిలక్ష్మి,కల్పన, వరలక్ష్మి, సప్న, ప్రణతి లు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement