హైదరాబాద్ : దీపావళి సీజన్ లో అనేక దీపావళి పార్టీలు, కార్డ్ రాత్రులు, వేడుకలు చేసుకోవలసిన కారణంగా హెయిర్ స్టైలింగ్ రోజువారీ వ్యవహారం అవుతుంది. అయినప్పటికీ, తరచూ స్టైలింగ్ చేసుకోవడంతో మన జుట్టు దెబ్బ తింటుంది. అలాగే ప్రతిసారీ సెలూన్‌కి వెళ్లడం చాలా సమయం తీసుకోవడంతో పాటు, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ సమస్యలకు పరిష్కారాన్ని అందించేందుకు డైసన్ ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్ అందుబాటులోకి వచ్చింది. ఇది విపరీతమైన వేడితో జుట్టుకు నష్టం కలుగకుండా, శిరోజాలను బుజ్జగించేందుకు అత్యుత్తమ దీపావళి బహుమతిని అందిస్తోంది.
పండుగ సీజన్‌లో విపరీతమైన వేడితో డ్యామేజ్ కలుగకుండా మీ హెయిర్ గేమ్‌లో అగ్రస్థానంలో ఉండేలా డైసన్‌లో గ్లోబల్ లీడ్ స్టైలిస్ట్, అమీ జాన్సన్ కొన్ని హెయిర్ కేర్, స్టైలింగ్ చిట్కాలను మీ కోసం పంచుకున్నారు.
వాల్యూమైజ్డ్ ఫినిషింగ్‌ను సాధించేందుకు, ప్రత్యేకించి కుదుళ్ల వద్ద ఫ్లాట్ హెయిర్ ఉన్నవారికి, జుట్టు ఫ్లోకు వ్యతిరేకంగా బ్లో-డ్రై చేయాలన్నారు. చివరిలో కొంచెం అదనపు విలువను జోడిస్తూ, రూపాన్ని పూర్తి చేసేందుకు స్టైలింగ్ సమయంలో కనిపించిన ఏవైనా ఫ్లైవేలను సున్నితంగా చేసేందుకు ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్ స్మూటింగ్ మోడ్‌లో కోండా స్మూటింగ్ డ్రైయర్ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించాలన్నారు. ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్ బారెల్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మృదువైన, భారీ ప్రభావాన్ని మెరుగు పరచడంలో సహాయాన్ని పొందేందుకు చివరిలో ఉన్న చిక్కులను మీ వేళ్లను ఉపయోగించి తొలగించుకోవాలన్నారు.