వివాహదినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మతల్లి ఆలయంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత-భద్రునాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement