Wednesday, November 6, 2024

పండుగ వేళ పొట్ట‌కూటికై త‌ల్లి తిప్ప‌లు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ప్ర‌తి ప‌ల్లెల్లో క‌నిపిస్తోంది. కానీ ఆ త‌ల్లికి మాత్రం సంక్రాంతి సంద‌డి లేదు. క‌ఠిక పేద‌రాలైన ఆమె పిల్ల‌ల‌కు మూడు పూట‌లా తిండి కోసం క‌ష్ట‌ప‌డుతోంది. చేతిలో జీవ‌నోపాధి లేకున్నా… పొట్ట కూటికోసం చెత్త ఏరుకుంటూ పిల్ల‌ల్ని పోషిస్తోంది. ఈ దృశ్యం హైద‌రాబాద్ శివారు భెల్ కాల‌నీలో క‌నిపించింది. పండుగ పూట‌ను ఆమెను ఆదుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement