పంచవటి కాలనీ సంక్షేమ సంఘం వారు ముద్రించిన 2022 సంవత్సర కాలమాని ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తన నివాసంలో ఆరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం వారు తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ప్రసాదాలను ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, మణికొండ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, పంచవటి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీతారామ్ దూళిపాళ, కార్యదర్శి సాగర్ లక్ష్మీనారాయణ రమణ భాష,రామ సుబ్బారెడ్డి, జనార్దన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital