Friday, November 22, 2024

HYD: ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని కుల్సుంపురాలో చోటుచేసుకుంది. బాధితుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రెండు బ్యాంకుల ఈఎంఐ ద్వారా నిజాముద్దీన్ రెండు ఫోన్లు కొన్నాడు. ఫెండింగ్ అమౌంట్ రూ.4వేలు చెల్లించాలని ఫైనాన్స్ ఏజెంట్లు వేధింపులకు గురిచేశారు. ఏజెంట్ల వేధింపులు తాళలేక నిజాముద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement