Saturday, November 23, 2024

స్ర్పింగ్‌, సమ్మర్‌ కలెక్షన్‌ను ఆవిష్క‌రించిన‌ లైఫ్‌స్టైల్‌

తాజా ధోరణులకు అగ్రగామి ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌ తమ స్ర్పింగ్‌, సమ్మర్‌ కలెక్షన్‌ను సోమ‌వారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్ సీఈవో దేవరంజన్‌ అయ్యర్ మాట్లాడుతూ… త‌మ నూతన స్ర్పింగ్‌/సమ్మర్‌ కలెక్షన్‌ పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఇది హై స్టైల్‌ సమ్మర్‌ ఫ్యాషన్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలెక్షన్ అన్నారు. ఆహ్లాదకరమైన ధరల్లో ఇది లభ్యమవుతుందన్నారు.

ఈ స్ర్పింగ్‌, సమ్మర్‌ సీజన్‌ను ఆహ్లాదకరమైన రంగులు, ఆనందం, సానుకూలతతో ముడిపడి ఉందన్నారు. తాజా ధోరణుల్లో ఈ వైబ్స్‌ను ప్రతిబింబించేలా త‌మ కలెక్షన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. త‌మ‌ స్టోర్లు, ఆన్‌లైన్‌లో త‌మ కలెక్షన్‌ను అన్వేషించాల్సిందిగా త‌మ వినియోగదారులను ఆహ్వానిస్తున్నా మన్నారు. ఈ నూతన సీజన్‌ను సరికొత్త శైలిలో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాముని అన్నారు. ఈ సీజన్‌కు ఇవి ఖచ్చితమైన ఎంపికగా జాగర్స్‌కు లభ్యమవుతాయన్నారు. ఇవి 599 రూపాయల ధరలో లభిస్తాయని, మగవారు ఇప్పుడు తమ తీవ్రమైన వర్కవుట్‌ లుక్స్‌ను నూతన కప్పా శ్రేణి పెర్‌ఫార్మెన్స్‌ క్లాతింగ్‌తో ఆకర్షణీయంగా మార్చవచ్చన్నారు. ఇవి 499 రూపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement