కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పించిన తలసాని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా తలసాని మాట్లాడుతూ… తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం ఆయన ఎన్నో పాటలు రాశారని గుర్తు చేశారు. కందికొండ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement