Saturday, November 9, 2024

Hyd : మహేష్ బ్యాంకు నిధుల గోల్ మాల్ కేసులో కీలక పురోగతి

మహేష్ బ్యాంకు నిధుల గోల్ మాల్ కేసులో కీలక పురోగతి సాధించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నైజీరియన్ కు సపోర్ట్ చేసిన కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో బిజినెస్ చేస్తున్న బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్బీఐ చెప్పినా కొన్ని బ్యాంకులు పాటించడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement