హైదరాబాద్: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె సి ఆర్ రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అంటే మనం జన్మించిన భూమి స్వర్గం కటేఏ గొప్పదని రామాయణంలో వాల్మీకిమహర్షి చెప్పిన సూక్తిని సీఎం గుర్తుచేశారు. మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకుని , పర్యావరణాన్నికాపాడుకోవడానికి మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మనం పుట్టిన ఊరు, పట్టణం ఏదైనా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్య రహితంగా ,పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతిన బూనాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రపంచ ధరిత్రి దినోత్సవం – కెసిఆర్ శుభాకాంక్షలు..
By sree nivas
- Tags
- cm kcr
- greetings
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- online telugu news
- Telanagana News
- telangana
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu latest news
- telugu news
- TS News Today Telugu
- WORLD EARTH DAY
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement