Friday, October 18, 2024

శ్రీరామనవమికి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి ఆహ్వానం

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నివాసంలో శ్రీ మహంకాళి, రామ మందిరం ఆలయ కమిటీ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ మాజీ కార్పొరేటర్ భేతి స్వప్న రెడ్డిలను శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీత రామ కళ్యాణం, రథోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆహ్వానించిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ గాయం శ్రీధర్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి భాగ్య లక్ష్మి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, మనోహర్, ప్రధానార్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement