హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్ యూఐ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీని ఈడీ మళ్లీ విచారణకు పిలిచినందుకు గానూ నిరసనగా కాంగ్రెస్ నేతలు ఈ దీక్షకు కూర్చున్నారు. అలాగే అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement