భారతదేశంలో సుప్రసిద్ధ ఐ గేమింగ్ ప్లాట్‌ఫామ్, బెట్ డెయిలీ ఇటీవలనే తాము పునరావిష్కరణ జరుపుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, గత 30 రోజుల్లో ఒక లక్ష నూతన వినియోగదారుల రిజిస్ట్రేషన్ల మైలురాయిని సైతం అందుకున్నట్లు వెల్లడించింది. తద్వారా వృద్ధి పరంగా 300% వృద్ధిని నమోదు చేసి, దేశంలో అత్యంత నమ్మకమైన ఐగేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది. బెట్ డెయిలీ, అతి సులభమైన రిజిస్ట్రేషన్, నిపుణుల సలహాలు, 24 గంటలూ ప్రత్యేకంగా వినియోగదారుల మద్దతు సేవలు, అన్ని రకాల చెల్లింపులకూ అంగీకారం, విత్‌డ్రాయల్స్ లేదా డిపాజిట్లపై పరిమితి లేకపోవడం, అద్భుతమైన బోనస్‌లు, రివార్డులు ఉంటాయి. బెట్ డెయిలీ డాట్ఇన్, బెట్ డెయిలీ డాట్ కామ్లు టాప్ రేటెడ్ గేమ్స్‌ను అందిస్తాయి.
ఈసందర్భంగా అసాధారణ వృద్ధి గురించి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సారా గోమెజ్ మాట్లాడుతూ… ఇది నిస్సందేహంగా తమకు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణమన్నారు. ఈ స్పందన పట్ల తాము పూర్తి థ్రిల్‌గా ఉన్నాము. తమ వినియోగదారులకు అత్యుత్తమ ఆన్లైన్ గేమింగ్ అనుభవాలను అందించాలన్నది తమ ప్రయత్నమన్నారు. ఈ విధానం ప్రోత్సాహకరంగా ఉందన్నారు.