సికింద్రాబాద్ పార్లమెంటులో నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాలేదన్నారు. దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయంటున్నారు. అదేవిధంగా తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి బస్తీ వాసులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. అడ్డగుట్ట, తుకరంగేట్, తర్నాక, లాలపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం బోరాబండ, ఎర్రగడ్డలలో పాదయాత్ర చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement