Monday, November 18, 2024

తెలంగాణ‌కు స‌ర్కార్ కు షాక్ – వీఆర్‌ఏల సర్దుబాటు జివోపై స్టే

హైదరాబాద్‌: తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీవోలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. జీవోల జారీకి ముందు ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement