సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్ చాంబర్ సమావేశమైంది. నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కార్మికుల వేతనాల సవరణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కార్మికుల వేతనాలపై ప్రత్యేక కమిటీ రేట్ కార్డు రూపొందించనుంది. 9 యూనియన్లకు రోజువారీ వేతనాలను కమిటీ ఖరారు చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement