Tuesday, November 26, 2024

నాకు న్యాయం చేయండి.. పీఎస్ చుట్టూ తిరుగుతున్న మ‌హిళ..

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళఫై ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానన్నారు. అయితే తను ఇచ్చిన కంప్లైంటు.. వివరాల ప్రకారంగా కేసు పెట్టకుండా.. వేరే చిన్న పాటి కేసు పెట్టి ఎస్సార్ నగర్ పోలీసులు చేతులు దులుపుకున్నారని మహిళ ఆరోపిస్తూ.. గత నెల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది.. ఎటువంటి న్యాయం చేయలేదని.. కంటతడి పెట్టుకుంటూ స్టేషన్ దగ్గర మౌనంగా కూర్చున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement