Tuesday, November 26, 2024

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై అట్రాసిటీ కేసు పెట్టాలి..Bjp

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వర్మ చేసిన ట్వీట్ ను నేతలు పోలీసులకు ఇచ్చారు. ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మపై అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement