హైదరాబాద్, అక్టోబర్ 3 (ప్రభ న్యూస్): సోల్ ఆఫ్ సౌత్ లో పసందైన రుచులతో పండుగ రుచుల ఆస్వాదనకు సమయం ఆసన్నమైంది. పండుగ వాతావరణం వచ్చింది. మీ జిహ్వాభిరుచులను సంతృప్తి పరుచుకునేందుకు సమయమూ ఆసన్నమైనది. మీకు సన్నిహితులు, ప్రియమైన వారితో కలిసి సోల్ ఆఫ్ సౌత్‌కు వెళ్లండి. దక్షిణ భారతదేశంలోని మహోన్నతమైన రుచులను ఆస్వాదించండి.
అది వెజ్ థాలీస్, కోడి గుజ్జు లేదా మాసం గుజ్జు అయినా, ఎస్ ఓ ఎస్ లో మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుండి ప్రామాణికమైన దక్షిణ భారత వంటకాలను ఎంచుకునేందుకు ఎన్నో అవకాశాలు వున్నాయి. పండుగ సీజన్లో అందమైన వాతావరణం, అద్భుతమైన సేవ, రుచికరమైన ఆహారం, సోల్ ఆఫ్ సౌత్‌లో మాత్రమే పొందగలరు. సోల్ ఆఫ్ సౌత్ ఫెస్టివ్ థాలీస్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సుజనా వన్ 210, రోడ్ నెం.82, 1వ అంతస్తులో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3.30 వరకు జరుగుతుంది. ప్రారంభ ధర రూ.499ల నుండి ఉంటుంది.