హైదరాబాద్: క్రోమా తమ వేసవి ప్రచారాన్ని మే 2024 వరకు ప్రకటించింది. వేసవి ప్రారంభంతో, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి, కస్టమర్లు తమ ఇళ్లను సిద్ధం చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఎదురులేని డీల్స్ అండ్ చెల్లింపు సౌలభ్యంతో తాజా గాడ్జెట్లతో సమ్మర్ సేల్ సరైన అవకాశాన్ని అందిస్తుంది. వినియోగదారులు 1.5 టన్ స్ప్లిట్ ఏసీ లను కేవలం రూ.1,500 నుండి స్టోర్లు అండ్ క్రోమా.కమ్ లో కనుగొనగలరు. కస్టమర్లు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని వచ్చి కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. 250కు పైగా ఎయిర్ కండిషనర్లు, 300కు పైగా రిఫ్రిజిరేటర్లు, రూమ్ కూలర్లు, ఫ్యాన్లతో ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ అండ్ అప్‌గ్రేడ్ ఎంపికలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, 24 నెలల వరకు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ప్లాన్లతో రూ.45000 వరకు ప్రయోజనాలు పొందండి.
ప్రీమియం శీతలీకరణపై ఆసక్తి ఉన్నవారికి, ఎల్జీ ఐఎన్వీ / ఏసీ 1.5 టన్ 5-స్టార్ ఏసీ, వాస్తవానికి రూ.91,990 ధర కలిగి ఉంది. ఇప్పుడు కేవలం రూ. 53,490కి లభిస్తుంది. రూ.45,000 వరకు ఆదా అవుతుంది. అదనంగా, బజాజ్ పీఎంహెచ్ 18 డీఎల్ఎక్స్ రూమ్ కూలర్ ఇప్పుడు రూ. 4,500 నుండి అందించబడుతుంది. ఇది అధిక-నాణ్యత కూలింగ్‌ను మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా, సరసమైనదిగా చేస్తుంది. క్రోమా సమ్మర్ సేల్ ప్రీమియం ఎయిర్ కండిషనర్ల (ఏసీ లు) ఎంపికతో మీ ఇంటి సౌకర్యాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. చల్లగా, సౌకర్యవంతంగా ఉండటానికి ఒక పరిష్కారాన్ని అందిస్తోంది.ఈ వేసవిలో సూపర్ సేవింగ్స్‌తో మీ గాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేయడానికి మీ సమీప క్రోమా స్టోర్ అండ్ క్రోమా.కమ్ ని సందర్శించండి.