హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జంట మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ జంటను మూడ్రోజుల క్రితమే హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. ఈ జంట హత్యలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement