హైదరాబాద్ – మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కరోనా భారిన పడ్డారు … జలుబు , దగ్గు , జ్వరంతో బాధపడుతున్న రేణుకా కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ గా తేలింది . దీంతో ఆమె చికిత్స చేయించు కుంటున్నారు