దేశవ్యాప్తంగా, భగవంతుడైన రాముని జన్మదినోత్సవాన్ని అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. శ్రీరామ నవమి రోజున భారతదేశంలోని ప్రతి ఇంటిలోనూ తమవైన ఆచారాలను అనుసరిస్తూ విభిన్నమైన పిండివంటలు, పాయసం వంటివి తయారు చేస్తుంటారు. శ్రీరామ నవమికి గోల్డ్ డ్రాప్ తో వంటలు చేసుకుంటే… ఇంకా మంచిగా ఉంటాయని, ఆ వంటలు తినేందుకు రుచిగా ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా గోల్ఫ్ డ్రాప్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మితేష్ లోహియా మాట్లాడుతూ….. మహమ్మారి వేళ మనమెంతో మిస్ అయ్యామన్నారు. మహమ్మారి తగ్గిపోవడంతో చివరకు ఆనంద సమయం వచ్చిందన్నారు. పండుగలకు సరికొత్త నిర్వచనం వచ్చిందన్నారు. ఇంటిలో గోల్డ్ డ్రాప్ తో చేసిన రుచులు మరోమారు బంధువులకు ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైందన్నారు. జీవితమంటే అదే కదా అని ఆయన అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement