సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ ఏడాది సెప్టెంబర్‌కు ముందు సింహయాజులుకు నేను ఫోన్ చేసినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, లేదంటా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా రఘునందన్ రావు అని రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలు తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఒకవేల మీ మాటలపై మీకు నమ్మకం ఉంటే సవాల్‌ను స్వీకరించాలని రోహిత్ రెడ్డి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement