Friday, November 22, 2024

నల్ల కండువాలతో నిరసన..

హైదరాబాద్ : ప్రతి పక్షాల గొంతు నొక్కే విధానాన్ని నిరసిస్తూ గన్ పార్క్ నుండి నల్ల కండువాలతో అసెంబ్లీ వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాద యాత్ర చేశారు. ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లను బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించాలని వారు కోరారు. హైదరాబాద్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించాలి అని ప్రశ్నించే గొంతు లేకుండా సీఎం కెసిఆర్ కుట్ర పూరితంగా వ్యవహరించడం జరుగుతుందని దీనిని నిరసిస్తూ గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు నల్ల కండువాలతో బయలుదేరారు కాంగ్రెస్ సిఎల్పీ నాయకుడు బట్టి విక్ర మర్కా..ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి .. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement