బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ కంపెనీలను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులను ఈ ముఠా తీసుకుంది. ముఠా నుంచి 63 డెబిట్ కార్డులు, 60 ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement