Friday, November 15, 2024

HYD: బాల్క‌సుమ‌న్ ను అరెస్టు చేయాలి.. కాంగ్రెస్ నేత‌లు

సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వాఖ్య‌లు చేసిన బీఆర్ఎస్‌నేత బాల్క‌సుమ‌న్‌ను వెంట‌నే చేయాల‌ని జ‌గద్గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. బాల్క‌సుమ‌న్ సీఎంకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

అనంత‌రం సీఐని క‌లిసి బాల్క‌సుమ‌న్ అరెస్టు చేయాల‌ని ఫిర్యాదును అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాషిపాక యాదగిరి, వివేకానందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెంట్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి, విద్యా కల్పన ,ఏకాంత గౌడ్, ముద్దంగుల ముకయ్య, వెంకటస్వామి, సాగర్, అల్వాల భాస్కర్, పరశురాములు, రమేష్, దుర్గారావు ,డాన్ వెంకటేశ్, నాగుల మల్లేష్, రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement