Friday, October 18, 2024

HYD: అజారుద్దీన్ ను గెలిపించాలి… ఉపేందర్ రెడ్డి

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ కె. ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం శ్రీనగర్ కాలనీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అజారుద్దీన్ ను గెలిపించే బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించానని, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అజారుద్దీన్ ను గెలిపించలని విజ్ఞప్తి చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement