హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆసి పన్ను, ఇతర ఫీజులు చెల్లించేందుకు ఇకపై యూపీఐ ఆధారిత గూగుల్ పే, ఫోన్ పేలను వాడుకో వచ్చని పురపాలక కమిషనర్ కమ్ డైరెక్టర్ కార్యాల యం(సీడీఎంఏ) తెలిపింది. ఈ మేరకు సీడీఎంఏ సత్యా నారాయణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదంటే ఫోన్ నెంబర్‌కు డబ్బు పంపవచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త చెల్లింపుల పద్ధతికి మున్సిపాలిటీల కమిషనర్‌లు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాల్లో సీడీఎంఏ కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement