హైదరాబాద్ లోని అంబర్ పేట్ సీఐ సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో కేసులో వనస్థలిపురం పోలీసులు సీఐ సుధాకర్ ను అరెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐ ని చీటింగ్ చేసిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎన్ ఆర్ఐ నుంచి సుధాకర్ రూ.54లక్షలు తీసుకున్న కేసులో అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయనను పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement