హైదరాబాద్ : మేయర్ విజయలక్ష్మి ఫుడ్ ఫెస్టివల్ కి ఆహ్వానించారు. ఏప్రిల్ 1 నుండి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఆఫ్గాన్ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌కు రావాల్సిందిగా కోరుతూ నగర మేయర్ విజయలక్ష్మిని ఆఫ్గాన్ కాన్సులేట్ జనరల్ ఆహ్వానించారు. తెలంగాణ, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంలో భాగంగా ఆఫ్గాన్ కాన్సుల్ జనరల్ ముహమ్మద్ సులేమాన్ కాకర్ నేతృత్వంలోని కాన్సులేట్ హస్తకళల ప్రదర్శనలు, ఫెడ్ ఫెస్టివల్స్, సంగీత కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement