హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం 2021-22 బడ్జెట్‌ను ఆమోదించింది. రేపు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.. శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్
Advertisement
తాజా వార్తలు
Advertisement