హైదరాబాద్ : ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల సంతాప తీర్మానం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సహా మాజీ సభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది.. 18న బడ్జెట్ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement