Friday, October 18, 2024

Hyd: స్ఫూర్తి ప్ర‌దాత కుమ్రం భీమ్ – నివాళుల‌ర్పించిన సీఎం రేవంత్‌..

రాచ‌రికం, దొర‌త‌నంపై పోరాడారు
పోరాటాల‌ను యాది చేసుకున్న సీఎం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: ఆదివాసీ గోండుల వీర‌త్వాని చాటిన మ‌హ‌నీయుడు కుమ్రంభీమ్ అంద‌రికీ స్ఫూర్తి ప్ర‌దాత అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో రాచరికం, దొరతనంపై పోరాడార‌న్నారు. ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య స్పూర్తిగా నిలిచార‌ని కొనియాడారు. ఆ విప్లవవీరుడి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement