స్వచ్ఛ సర్వెక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యురాలు వాణి, Nmc 30th డివిజన్ తెరాస అధ్యక్షుడు ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, NMC బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ నరేష్, 17th డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు వి.రవీందర్ రెడ్డి మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు రేవతి, స్థానిక కాలనీ మహిళలు, 16th డివిజన్ మహిళా అధ్యక్షురాలు రజిత, చంద్రశేఖర్ రెడ్డి, రాము గౌడ్, రాజీవ్ గాంధీ నగర్ మహిళలు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital