తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వార్షిక బడ్జెట్ పై చర్చించనున్నారు. అలాగే రాబడి, ఖర్చులపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. సమావేశం తర్వాత బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రకటించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital