Friday, December 13, 2024

Breaking | మోహన్ బాబు ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో..

సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement